Monday, 24 October 2011

ఏడుపు




నిషి పుడుతూనే ఏడుపే 
మనిషి గిట్టినా ఏడుపే
ఏడుపుతో మనిషి బ్రతుకు ముడిపడింది 
ఈ లోకంలో ఎదవందేవారు
గుడినిమింగినా లింగం దొరకలేదని ఏడుపు
దేశాన్నిమింగినా ప్రపంచాన్ని మింగలేదని ఏడుపు 
ఏడు వ్యసనాలను మించింది ఏడుపు 
బాగుపడటం చూడలేని వాడి ఆయుధం ఏడుపు 
అసమర్దుని ఆయుధం ఏడుపు
క్తునికి  దేవుడిచ్చిన వరం ఏడుపు 
గుండె దిగులు తగ్గించేది ఏడుపే.  

No comments:

Post a Comment