kavithaaviharaniki swaghatam
Tuesday, 25 October 2011
నగ్న సత్యం
ఆడది అర్థాకలితో
గతిలేక విధి లేక
సిగ్గు దాచుకోను వీలుగాక
అర్థ నగ్నం గా కనపడితే
బరి తెగించింది అంటుంది ఈ లోకం
ఊరించే వంపు సొంపులతో
సినీతార అర్థ నగ్నం గా
వంపు సొంపులను నిస్సిగ్గుగా ప్రవర్తిస్తే
లొట్టలేస్తూ ఆనందిస్తుందీ లోకం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment