అమ్మ పేరులోనే ఉంది అమృతం
అది కాదంటే నీ బ్రతుకు అనృతం
తల్లి లేనిదే కాదు చరిత్ర పునరావృతం
తల్లి కన్నా బిద్దవైతే నీ జన్మ సుకృతం
నవ మోసాలు మోసింది
పలిస్చి నిను పెంచింది
గోరుముద్దలే పెట్టింది
లాలించి నిద్ర పుచింది
మంచి బుద్ధులే నేర్పింది
ప్రేమామృతం పంచింది
నాకు రానీదు ఏ కష్టం
అందుకే అమ్మంటే నాకిష్టం
No comments:
Post a Comment