Tuesday, 25 October 2011

కవిత్వం



కడుపు మండితే కవిత్వం
వలపు పండితే కవిత్వం
గుండె నిండితే కవిత్వం
మనసు వికటిస్తే కవిత్వం
మమత భాదిస్తే కవిత్వం
ప్రేమ చిగురిస్తే కవిత్వం
పెళ్లి విఫలమైతే కవిత్వం
కవిత్వమొక తీరని దాహం
కవి ఐతాడు దానికి దాసోహం

No comments:

Post a Comment