kavithaaviharaniki swaghatam
Tuesday, 25 October 2011
ఇదేమి న్యాయం..?
చిన్ని కృష్ణుడు ఏమో
చిన్నారి స్నేహితులతో
అమ్మకు తెలియకుండా
దొంగ చాటు గా వెన్న ముద్ద
గుటుక్కున మింగితే.....
కృష్ణ లీలని చెబుతారంట
అదే పని నేను చేయబోతే
అమ్మ చేస్తుంది గోలంట
ఎందుకీ తిరకాసంట
ఏమిటీ చిత్రమంట .....?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment