మనిషి మనసు వికసిస్తే అనుబంధం
మనిషి మనసు వికటిస్తే వైరాగ్యం
మనిషి మేధస్సు మధిస్తే విజ్ఞానం
మనిషి మనసు చితికితే అజ్ఞానం
సుఖాలలో అందరూ నీ వాళ్ళే
కష్టాలలో మిగిలేవి కన్నీళ్ళే
మనిషి మనసు వికటిస్తే వైరాగ్యం
మనిషి మేధస్సు మధిస్తే విజ్ఞానం
మనిషి మనసు చితికితే అజ్ఞానం
సుఖాలలో అందరూ నీ వాళ్ళే
కష్టాలలో మిగిలేవి కన్నీళ్ళే
No comments:
Post a Comment