Tuesday, 25 October 2011

ప్రేమ


భువికే వెలుగై ఉదయించు ప్రేమ
హృదయాన్ని రవళించు స్పందన ప్రేమ
సంగీత లహరులు అందించు ప్రేమ
మాటలకందని మధురిమ ప్రేమ
కావ్యాల కడలిలో కమనీయ ప్రేమ
చరిత్ర పుటలలో చర్విత ప్రేమ
వేద ఘోషలో నిండిన ప్రేమ
ఉదయించే వెన్నెల ప్రేమ
ఇతిహాసాలకు నిలయం ప్రేమ
ఉపనిషత్తుల అధ్యయనం ప్రేమ

No comments:

Post a Comment