ఉగాది పండగ వచ్చింది
కొత్త అందాలూ తెచ్చింది
గున్న మామిడి కొమ్మ మీద
కోయిలమ్మ కొత్త చివుళ్ళు తింటూ
తీయని రాగం పాడింది
ప్రకృతికే శోభనిచ్చింది
వేపపూతలో చేదుదనం
మామిడిలోని పుల్లదనం
చెరకులోని తీయదనం
జీవితంలో కలసి ఉంటాయి
కష్ట సు:ఖాలు కావడి కుండలని
సుఖ దుఃఖాల మిశ్రమం జీవితమని
తెలుసుకో తెలివిగా మసలుకో.
తెలుసుకో తెలివిగా మసలుకో.
No comments:
Post a Comment